ఇండియా – ఆస్ట్రేలియా సిరీస్ షెడ్యూల్ ఖరారు..

ఆస్ట్రేలియా గడ్డపై భారత జట్టు పర్యటన అధికారికంగా ఖరారైంది. ఈ షెడ్యూల్ వివరాలను క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. ఇండియా-ఆస్ట్రేలియా మధ్య 3 వన్డేలు, 3 టీ20లు, 4 టెస్టు మ్యాచులు జరగనున్నాయి. ఈ సిరీస్ నవంబర్ 27న మొదలుకానుంది. వచ్చే ఏడాది జనవరి 19 వరకు ఈ సిరీస్ జరుగుతుంది. ఇన నవంబర్ 12న టీమిండియా జట్టు సిడ్నీకి చేరుకుని అక్కడే క్వారంటైన్ లో ఉండనుంది. 

వన్డే సిరీస్ షెడ్యూల్

 

వన్డేలుతేదీవేదికసమయం
తొలి వన్డేనవంబర్ 27సిడ్నీఉదయం 8.30 గంటలకు
రెండో వన్డేనవంబర్ 29సిడ్నీఉదయం 7.30 గంటలకు
మూడో వన్డేడిసెంబర్ 1మనూక ఓవెల్ఉదయం 8.30 గంటలకు

టీ20 సిరీస్ షెడ్యూల్

 

టీ 20లుతేదీవేదికసమయం
తొలి టీ20డిసెంబర్ 4మనూక ఓవెల్మధ్యాహ్నం 12.30 గంటలకు
రెండో టీ20 డిసెంబర్ 6సిడ్నీమధ్యాహ్నం 1.30 గంటలకు
మూడో టీ20డిసెంబర్ 8సిడ్నీమధ్యాహ్నం 1.30 గంటలకు

టెస్టు సిరీస్ షెడ్యూల్

 

టెస్టులుతేదీవేదికసమయం
తొలి టెస్టు (డై/నైట్ టెస్టు)డిసెంబర్ 17అడిలైడ్ ఓవెల్2.00 PM
రెండో టెస్టుడిసెంబర్ 26మెల్ బోర్న్4.30 AM
మూడో టెస్టుజనవరి 7సిడ్నీ4.30 AM
నాలుగో టెస్టుజనవరి 15గబ్బా5.30 AM

ఇక ఈ పర్యటన కోసం బీసీసీఐ వన్డే, టీ20, టెస్టు జట్టులను వేర్వేరుగా ప్రకటించింది.  జట్ల వివరాలు ఇలా ఉన్నాయి.

భారత వన్డే జట్టు ..

విరాట్ కోహ్లీ(కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే, హార్దిక్ పాండ్య, మయాంక్ అగర్వాల్, రవీంద్ర జడేజా, యుజ్వేందర్ చాహల్, కుల్దీప్ యాదవ్, జస్ ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, నవదీప్ సైనీ, శార్ధూల్ ఠాకూర్.

భారత టీ 20 జట్టు..

 విరాట్ కోహ్లీ(కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే, హార్దిక్ పాండ్య, మయాంక్ అగర్వాల్, రవీంద్ర జడేజా, యుజ్వేందర్ చాహల్,సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్, జస్ ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, నవదీప్ సైనీ, దీపర్ చాహర్, వరుణ్ చక్రవర్తి..

భారత టెస్టు జట్టు..

విరాట్ కోహ్లీ(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, పృథ్వీషా, కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే(వైస్ కెప్టెన్), హనుమ విహారి, శుభమన్ గిల్, సాహా(వికెట్ కీపర్), రిషబ్ పంత(వికెట్ కీపర్), జస్ ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, నవదీప్ సైనీ, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ సిరాజ్..

 

Leave a Comment