వామ్మో.. యాంకర్ విష్ణుప్రియ అందాల ఆరబోత..!

బుల్లితెర యాంకర్లు రెచ్చిపోతున్నారు. అందాల ఆరబోతలో టాలీవుడ్ హిరోయిన్లకు తామేమి తక్కువ కాదంటున్నారు. టీవీ షోలతో యాంకర్ గా మంచి పేరు తెచ్చుకుంటున్న విష్ణుప్రియ ఓ ఫొటో షూట్ లో రెచ్చిపోయి మరీ అందాలు ఆరబోసింది. 

ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విష్ణుప్రియ హాట్ ఫిగర్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. సుడిగాలి సుధీర్ హోస్ట్ చేస్తున్న పోవేపోరా ప్రోగ్రాంలో ప్రతి ఈవెంట్ లోనూ అందాలు ఆరబోస్తూ పిచ్చెక్కిస్తూ ఈ మధ్య గ్లామర్ షోతో హాట్ టాపిక్ గా మారుతోంది. 

యాంకర్ విష్ణుప్రియ హాట్ ఫొటోస్..

యాంకర్ విష్ణుప్రియ..

యాంకర్ విష్ణుప్రియ..

You might also like
Leave A Reply

Your email address will not be published.