అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్

ఫోన్లపై భారీ తగ్గింపు

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తన ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ ను మళ్లీ ప్రారంభించింది. బుధవారం నుంచి 29 వరకు ఈ సేల్ కొనసాగనుంది. దీనికి ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా కార్డుల ద్వారా జరిపే కొనుగోళ్లపై ఫోన్లపై 10 శాతం వరకు ఇన్ స్టంట్ డిస్కౌంట్ ను పొందవచ్చు. ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ 2020 సేల్లో ప్రముఖ స్మార్ట్ ఫోన్లపై 40 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. ప్రధానంగా శాంసంగ్, షావోమి, రియల్ మి, ఆపిల్, వన్ ప్లస్ తదితర కంపెనీలకు చెందిన ఫోన్లను భారీ తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ ను రూ.3వేల తగ్గింపు ధరకు వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. అలాగే రెడ్ మి కే2 ప్రో తోపాటు, ఐఫోన్ 11 ప్రో, ఎక్స్ఆర్, ఐఫోన్ ఎక్స్ఎస్, ఐఫోన్ 7 ఫోన్లపై కూడా తగ్గింపు ధరలను అందిస్తోంది. 

అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ 2020 –  బెస్ట్ డీల్స్

వన్ ప్లస్ 7 టీ ( 8 జీబి, 128 బీజీ) ధర – రూ.34,999 అసంలు ధర రూ.37,999

ఒప్పో రెనో 10 ఎక్స్ జూమ్ – రూ.32,999 అసలు ధర రూ.55,990

వన్ ప్లస్ 7 ప్రో 8 జీబీ, 256 జీబీ – రూ.42,999. అసలు ధర రూ.52,999

వన్ ప్లస్ 7 ప్రో ( నెబ్యులా బ్లూ 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ) – రూ.42,999(18 శాతం తగ్గింపు)

శాంసంగ్ గెలాక్సీ ఎం 30 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్) – రూ.11,999. అసలు ధర రూ.16,490.

Leave a Comment