సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ జంట ఫోజు..!

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ అవుతోంది. ఒక యువకుడు కొండ అంచుపై నుంచి వాలిపోయినట్లు ఉండగా, అమ్మాయి అతనికి చేయి అందిస్తున్నట్లు ఉంది. ఈ ఫొటో నట్టింటా హాట్ టాపిక్ గా మారింది. అసలు ఈ ఫొటో నిజమా లేదా ఫొటో షాప్ చేశారా అన్నదానిపై చర్చకు దారితీసింది. 

ఈ ఫొటోపై నెటిజన్లు పలు విధాలుగా స్పందిస్తున్నారు. ఇది ఫొటో షాప్ చేయబడిందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ ప్రదేశం టర్కీలోని గులేక్ కాజిల్ గా కొందరు గుర్తించారు. వాస్తవానికి కొండ కింద భూమి ఉంది. ఫొటో షాట్ ను క్రియేటీవ్ గా తీయడంతో కొండ కింద ఏమీ లేదనిపిస్తుంది. ఆ కొండ యొక్క జూమ్ అవుట్ షాట్లను కొందరు నెటిజన్లు షేర్ చేశారు.   

 

You might also like
Leave A Reply

Your email address will not be published.