యూపీఎస్సీలో 85 పోస్టులు

ఢిల్లీలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 85 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు..

విభాగాల వారీగా ఖాళీలు..

చీఫ్ డిజైన్ ఇంజనీర్ -1

డిప్యూటీ సూపరింటెండింగ్ ఆర్కియాలిజికల్ కెమిస్ట్రీ -2

అసిస్టెంట్ ఇంజనీర్ – 54

అసిస్టెంట్ వెటర్నరీ ఆఫీసర్ -1

అసిస్టెంట్ డైరెక్టర్ -13

అసిస్టెంట్ ఎంప్లాయ్ మెంట్ ఆఫీసర్-2

డిప్యూటీ డైరెక్టర్-1

అసిస్టెంట్ ఇంజనీర్-9

డిప్యూటీ డైరెక్టర్ -2

అర్హత – పోస్టులను బట్టి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణత, నిర్ధిష్ట అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం – రిక్రూట్మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు విధానం – ఆన్ లైన్

దరఖాస్తు ఫీజు -రూ.250/

దరఖాస్తులకు చివరితేదీ – ఏప్రిల్ 02, 2020

 పూర్తి వివరాలకు వెబ్ సైట్ – https://www.upsc.gov.in/

Leave a Comment