ఎల్ఐసీలో 218 పోస్టులు

ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ).. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 218 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు..

విభాగాల వారీగా ఖాళీలు – అసిస్టెంట్ ఇంజనీర్-50, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్-168.

విభాగాలు – ఎలక్ట్రికల్, ఆర్కిటెక్చర్, స్ట్రక్చరల్, సీఏ, యాక్చూరియల్, లీగల్, రాజ్ భాష, ఐటీ.

అర్హత – పోస్టులను బట్టి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ, బీఈ/ బీటెక్, బీఆర్క్, ఎంఈ/ఎంటెక్, పీజీ డిగ్రీ ఉత్తీర్ణత.

వయస్సు – ఫిబ్రవరి 1, 2020 నాటికి 21-30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక – ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు విధానం – ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులు ప్రారంభం –  ఫిబ్రవరి 25, 2020

దరఖాస్తుకు చివరి తేదీ – మార్చి 15, 2020

వెబ్ సైట్ – http://licindia.in                                                  

Leave a Comment