మిధానిలో 182 అప్రెంటీస్ పోస్టులు

మిధాలో 182 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తు కోరుతోంది. 

వివరాలు

గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులు -14

మెటలర్జీ – 04

మెకానికల్ – 04

ఎలక్ట్రికల్ – 04

ఇన్ స్ట్రుమెంటేషనల్ – 01

సివిల్ – 01

డిప్లొమా అప్రెంటీస్ పోస్టులు

మెటలర్జీ – 03

మెకానికల్ – 03

ఎలక్ట్రికల్ – 03

ఇన్ స్ట్రుమెంటేషన్ – 01

సివిల్ – 01

ట్రేడ్ అప్రెంటీస్ పోస్టులు

ఫిట్టర్ – 25 

వెల్డర్ – 10

టర్నర్ – 10

ఎలక్ట్రీషియన్ – 25

మెకానిస్ట్ – 10

మొత్తం పోస్టుల సంఖ్య – 182

ఇంటర్వ్యూ తేదీ – మార్చి 19 నుంచి మార్చి 21, 2020 వరకు

వెబ్ సైట్ – http://midhani-india.in/WordPress-content/uploads/2018/11/Website-Notifctn-20-21.pdf

Leave a Comment