SSCలో 1357 ఉద్యోగాలు

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC)..వివిజద విభాగాల్లో ఖాళీగా ఉన్న 1357 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. 

పోస్టుల వివరాలు..

పోస్టులు – ల్యాబ్ అసిస్టెంట్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ ఇంజనీర్, సైంటఫిక్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ ఆఫీసర్, స్టోర్ కీపర్ గ్రేడ-2 తదితర పోస్టులు ఉన్నాయి. 

అర్హత – పోస్టులను బట్టి హయ్యర్ సెంకడరీ(10+2), మెట్రిక్యులేషన్, గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.

ఎంపిక విధానం – కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) ఆధారంగా ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు విధానం – ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు పీజు – రూ.100

దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ – మార్చి 23, 2020

దరఖాస్తుకు చివరి తేదీ – మార్చి 20, 2020

సీబీటీ తేదీ – 2020, జూన్ 10 నుంచి 12 వరకు జరుగుతాయి.

వెబ్ సైట్ – http://ssc.nic.in

Leave a Comment